Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువలో సెప్టిక్ వ్యర్థాలు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 19, 2026 4:57 PM గుంటూరుక్రీడలు
మంగళగిరి సమీపంలో సర్వీస్ రోడ్డుపై సెప్టిక్ ట్యాంక్ నిర్వాహకులు కాలువలోకి మురుగునీరు, వ్యర్థాలు విడుదల చేస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. వాహనం ప్రభుత్వానిదని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ, కాలువలో వ్యర్థాలు వదలడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా తీరు మారలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు

Comments

G
Loading comments...