వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పేరుపల్లిలో నాగరాజు కట్టుకాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు.
పాత కేసీఆర్ కాలనీకి చెందిన పోలబోయిన వెంకన్న(45) శుక్రవారం రాత్రి కాలువలో కాలుజారి పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఘటన సమయంలో ఆయన మద్యం తాగి ఉన్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

