వార్తలకు తిరిగి వెళ్లండి
తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించి, నిమజ్జనం సమయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఎల్బీనగర్ MLA సుధీర్‌రెడ్డి సూచించారు. కాలుష్యంతో నిండిన నీటిలో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నామని అన్నారు.
అలాంటి నీటిలో మనమే కాలు కూడా కడుక్కోలేమని, మరి గణనాథుడిని ఆ నీటిలో నిమజ్జనం చేసి అపవిత్రం చేయొద్దని పిలుపునిచ్చారు. భక్తి, శ్రద్ధతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

