Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలోజి నారాయణరావుకు ఘన నివాళి

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 4:59 PM నిజామాబాద్General
కాలోజి నారాయణరావుకు ఘన నివాళి - Udayam
నిజామాబాద్: ప్రజాకవి, పద్మవిభూషణ్ డా. కాలోజి నారాయణరావు జయంతి సందర్భంగా సెవెంత్ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లో ఘనంగా నివాళులర్పించారు. బెటాలియన్ కమాండెంట్ బి. సీతారాం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాలోజి సాహిత్యం, ప్రజాసేవా భావం, మానవతా విలువలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...