Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలనీవాసులందరికీ శుద్ధమైన నీరు అందించేందుకు ప్రణాళిక

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 22, 2026 9:34 PM నిర్మల్General
కాలనీవాసులందరికీ శుద్ధమైన నీరు అందించేందుకు ప్రణాళిక - Udayam
శుద్ధమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకొని కాలనీలో మంచినీటి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు కౌన్సిలర్ మహమ్మద్ జాకీర్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ఆవాసాలను గుర్తించి నీటి సౌకర్యం కల్పించడం జరిగిందిమన్నారు. ప్రజలు నేరుగా తన దృష్టికి సమస్యలను తీసుకువస్తే తక్షణమే పరిష్కార మార్గం చూపుతానన్నారు.

Comments

G
Loading comments...