Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలనీల్లో గణనాథులకు శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
sreekanth patel Sep 14, 2026 9:42 PM మహబూబ్‌నగర్General
కాలనీల్లో గణనాథులకు శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు - Udayam
మహబూబ్‌నగర్ పట్టణంలోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన గణనాథులను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...