వార్తలకు తిరిగి వెళ్లండి

పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కోరారు. మంగళవారం అనుచరులతో కలిసి అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులును కలిశారు.
పరిష్కారం కాని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యాదగిరి గౌడ్, శరన్ గిరి, సాజిద్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

