వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ రాంనగర్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి బుధవారం పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మురుగునీటి కాలువల్లో బ్లాకేజీ, దెబ్బతిన్న విద్యుత్ స్తంభం స్థానంలో కొత్త స్తంభం ఏర్పాటు, పార్కు సుందరీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
Comments
Loading comments...

