Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలనీ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 10, 2026 9:21 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కాలనీ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన - Udayam
అల్వాల్ జొన్నబండలోని గ్రీన్‌ల్యాండ్, శ్రీనివాసిక కాలనీల్లో డ్రైనేజీ, రోడ్ల సమస్యలను గురువారం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్‌నాథ్, ఎంఎంసీ డీఈ మహేశ్, HMWSSB మేనేజర్ సుజయ్‌తో కలిసి పరిశీలించారు. ప్రతిపాదిత పనులపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. RWA సభ్యులు కాలనీ సమస్యలను వివరించగా, పరిష్కారానికి చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...