Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళోజీకి ఘన నివాళి

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 1:02 PM మహబూబ్‌నగర్General
కాళోజీకి ఘన నివాళి - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్పీ డి.జానకి, ఐపీఎస్‌ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని ఎస్పీ అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని పోలీస్‌ సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...