Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళోజీ సేవలు చిరస్మరణీయం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:42 AM నిర్మల్ General
కాళోజీ సేవలు చిరస్మరణీయం - Udayam
భైంసాలోని మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో తెలంగాణ మాండలిక భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజీ నారాయణరావు జీవిత విశేషాలు, తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కాళోజీ సేవలు చిరస్మరణీయమని ప్రిన్సిపల్‌ నరేశ్‌ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...