Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళోజీ రచనలు యువతకు స్ఫూర్తి: ఎర్రబెల్లి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 12:52 PM జనగామ General
కాళోజీ రచనలు యువతకు స్ఫూర్తి: ఎర్రబెల్లి - Udayam
కాళోజీ జయంతి సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల గొడవనే తన గొడవగా భావించిన ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం రగిలించిన మహనీయుడని పేర్కొన్నారు. యువత కాళోజీ రచనలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...