Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళీపట్నం–గొల్లపాలెం రహదారి అధ్వానం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:08 AM పశ్చిమగోదావరి General
కాళీపట్నం–గొల్లపాలెం రహదారి అధ్వానం - Udayam
మొగల్తూరు మండలంలోని కాళీపట్నం–కృష్ణా జిల్లా గొల్లపాలెం ప్రధాన రహదారి గోతులమయంగా మారింది. గోతుల కారణంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడుతూ గాయపడుతున్నారు. వాహనాలు గోతుల్లో దిగబడుతుండటంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొత్త రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...