Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళీమాతను దర్శించుకున్న ఎంపీ ఈటల

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 05, 2026 8:31 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కాళీమాతను దర్శించుకున్న ఎంపీ ఈటల - Udayam
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీమాత ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నాయకులు జన్నాపురెడ్డి సురేందర్‌రెడ్డి, పట్లోళ్ల విక్రమ్‌రెడ్డి ఉన్నారు.

Comments

G
Loading comments...