Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బ్లాక్ మాత్రమే కుంగింది జీవన్ రెడ్డి

Follow Udayam on Google
Sircilla jilla news Aug 22, 2026 6:42 PM రాజన్న సిరిసిల్లGeneral
కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బ్లాక్ మాత్రమే కుంగింది జీవన్ రెడ్డి - Udayam
సిరిసిల్లలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోననే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేషజాలకు వెళ్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.

Comments

G
Loading comments...