Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, నీటమునిగిన కాలనీలు

Follow Udayam on Google
Sathish Sep 24, 2026 11:40 AM కాకినాడGeneral
స్మార్ట్ సిటీ కాకినాడలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం నీట మునిగింది. ప్రధాన రహదారులు జలమయం కావడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి నాలాలు, డ్రైన్లు శుభ్రం చేయిస్తున్నా ముంపు తగ్గడం లేదని స్థానికులు వాపోతున్నారు. చినుకు పడితే తీవ్ర అవస్థలు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...