Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రూరల్‌లో టీడీపీలోకి చందు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:26 PM కాకినాడGeneral
కాకినాడ రూరల్‌లో టీడీపీలోకి చందు - Udayam
కాకినాడ రూరల్ మాజీ MPP భర్త పుల్లా చందు శనివారం మళ్లీ టీడీపీలో చేరారు. రూరల్ ఇన్‌ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో అనుచరులతో కలిసి పసుపు కండువా కప్పుకున్నారు. గతంలో టీడీపీ, వైసీపీలో పనిచేసిన చందు పునరాగమనంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అనంతలక్ష్మి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ చేరిక ప్రభావం ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...