Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రూరల్‌లో రెండు ZPTC స్థానాలు మహిళలకే

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:16 AM కాకినాడGeneral
కాకినాడ రూరల్‌లో రెండు ZPTC స్థానాలు మహిళలకే - Udayam
కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని రెండు ZPTC స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. కాకినాడ రూరల్ స్థానాన్ని జనరల్ మహిళకు, కరప స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. 2021లో రూరల్ బీసీ జనరల్, కరప జనరల్ కేటగిరీలో ఉన్నాయి. రెండు స్థానాలు మహిళలకు కేటాయించడంతో డిమాండ్ పెరిగింది. పలువురు నాయకులు తమ కుటుంబ సభ్యులైన మహిళలను ఎన్నికల బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...