వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్షించారు.
పులి కదలికలపై అటవీ, పోలీస్ సమన్వయంతో నిరంతర నిఘా రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచడంతో పాటు అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పులికి ఎలాంటి హాని కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

