Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కాకా’లో అనస్వర రాజన్‌ ఫస్ట్‌లుక్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:23 AM జాతీయంవినోదం
‘కాకా’లో అనస్వర రాజన్‌ ఫస్ట్‌లుక్‌  - Udayam
చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘కాకా’లో అనస్వర రాజన్‌ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘హార్ట్‌ ఆఫ్‌ కాకా’ పేరుతో అమ్ములు పాప పాత్రను పరిచయం చేశారు. అనస్వర ఇందులో వైద్య విద్యార్థినిగా కనిపించనున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధంతో సాగే ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జనవరి 13న థియేటర్లలోకి రానుంది.

Comments

G
Loading comments...