Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్‌లో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:36 AM ఆసిఫాబాద్General
కాగజ్‌నగర్‌లో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక - Udayam
కాగజ్‌నగర్ పట్టణంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయంలో గురువారం వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఏడీఈ ఇర్ఫాన్ అహ్మద్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం జరుగుతుందని బుధవారం ప్రకటించారు. డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...