వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్ పట్టణంలోని 21వ వార్డులో ఆగ్రసేన్ భవనం సమీపంలోని ఓ ఇంటి మొదటి అంతస్తులోకి కొండచిలువ దూరింది. దీంతో ఇంటివారు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పాములు పట్టేవారు అక్కడికి చేరుకున్నారు.
కొండచిలువను సురక్షితంగా పట్టుకుని అనంతరం అటవీ ప్రాంతంలో వదిలేశారు.
Comments
Loading comments...

