Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఐజీ తనిఖీ

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 4:09 PM ఆసిఫాబాద్General
కాగజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఐజీ తనిఖీ - Udayam
కాగజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ను కాళేశ్వరం జోన్‌ డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ రికార్డులు, కేసుల పురోగతి, సీసీ కెమెరాలు, రిసెప్షన్‌ తదితర విభాగాలను పరిశీలించారు. సిబ్బంది హాజరు, పెండింగ్‌ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...