వార్తలకు తిరిగి వెళ్లండి

కాచిగూడ చపల్ బజార్‌లోని రహ్మత్ గార్డెన్ అపార్ట్‌మెంట్ సమీపంలో రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.
అక్రమ నిర్మాణం కూల్చివేసిన తర్వాత మిగిలిన థర్మాకోల్, పెయింట్లు, స్టీల్ జాలీలు, నిర్మాణ వ్యర్థాలు నాలుగైదేళ్లుగా తొలగించలేదని స్థానికులు ఆరోపించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది చేరుకుని అదుపులోకి తెచ్చారు.
Comments
Loading comments...

