Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రణయ్ వివాహ వేడుకలో కేటీఆర్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jun 25, 2026 2:16 PM హైదరాబాద్General
ప్రణయ్ వివాహ వేడుకలో కేటీఆర్ - Udayam
మాజీ ఎంపీ వినోద్ కుమార్ కుమారుడు ప్రణయ్ వివాహ వేడుకకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కుటుంబ సమేతంగా వెళ్ళిన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్‌లోని జన్వాడలో జరిగిన ఈ వివాహ వేడుకలో కేటీఆర్ దంపతులు, తల్లి శోభ, కుమారుడు హిమాన్షు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...