వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ రైల్వే సబ్ డివిజన్ డీఎస్పీగా కె.ప్రమోద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 2022 బ్యాచ్ గ్రూప్-1 అధికారిగా రాజమండ్రి రైల్వే డీఎస్పీగా పనిచేసిన ఆయన విశాఖపట్నంకు బదిలీపై వచ్చారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిబ్బందితో మాట్లాడారు. సీఐలు రవికుమార్, దీనబంధు, ఎస్సైలు బాలాజీరావు, శ్రీనివాసరావు, లక్ష్మీరామారావు, శేషసాయి, కిరణ్ ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

