Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి నియోజకవర్గ టీఆర్‌పీ యూత్ ప్రెసిడెంట్‌గా మహేందర్

Follow Udayam on Google
D GANESH Aug 18, 2026 4:11 AM మహబూబ్‌నగర్General
పరిగి నియోజకవర్గ టీఆర్‌పీ యూత్ ప్రెసిడెంట్‌గా మహేందర్ - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పెద్దవార్వాల్ గ్రామానికి చెందిన కే. మహేందర్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) పరిగి నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్‌గా నియమించారు. తీన్మార్ మల్లన్న ఆమోదంతో నియామకం జరిగింది. వికారాబాద్ జిల్లా టీఆర్‌పీ అధ్యక్షుడు ఎండీ గౌస్ పాషా మహేందర్‌కు నియామక పత్రం అందజేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...