Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ సార్‌కు మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి నివాళి

Follow Udayam on Google
బాలాజీ Aug 06, 2026 9:17 PM సంగారెడ్డిGeneral
జయశంకర్ సార్‌కు మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి నివాళి - Udayam
లంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జయశంకర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని,రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతి తెలంగాణ బిడ్డకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...