Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ సార్ జయంతి: చౌడాపూర్ నివాళులు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 06, 2026 6:49 PM వికారాబాద్General
జయశంకర్ సార్ జయంతి: చౌడాపూర్ నివాళులు - Udayam
చౌడాపూర్ మండల ఎంపీడీఓ, ఎంఆర్‌ఓ కార్యాలయాల్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రో॥ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. MPDO సోమలింగం, డిప్యూటీ MRO సిమ్రిన్ షాపాలి, PACS వైస్ చైర్మన్ అశోక్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధియే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...