Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ సార్ ఆశయాల సాధనకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి: దావ వసంత సురేష్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 2:46 PM జగిత్యాలGeneral
జయశంకర్ సార్ ఆశయాల సాధనకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి: దావ వసంత సురేష్. - Udayam
జగిత్యాల తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలను ప్రతి ప్రభుత్వం ఆచరణలో పెట్టాలని, తెలంగాణ ఆత్మగౌరవం,సంక్షేమం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...