వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్జియంలో జరిగిన IFAM ఊర్డెజెమ్ అథ్లెటిక్స్ మీట్‌లో విశాఖకు చెందిన జ్యోతి యర్రాజి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. ఆమె 12.85 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నారు.
మోకాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆమె పాల్గొన్న తొలి విదేశీ పోటీ ఇదని తెలిపారు. ఈ ప్రదర్శనతో ఆసియా క్రీడలకు ముందు జ్యోతికి ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

