Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్యోతి మరణం సీపీఐ పార్టీకి తీరని లోటు: పల్లా

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 13, 2026 3:30 PM వనపర్తిGeneral
జ్యోతి మరణం సీపీఐ పార్టీకి తీరని లోటు: పల్లా - Udayam
సీపీఐ వనపర్తి జిల్లా కార్యదర్శి విజయ రాములు సతీమణి జ్యోతక్క మరణం పార్టీకి తీరనిలోటని ఆపార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్ల కంటి సత్యం అన్నారు. ఆదివారం అమరచింతలో జ్యోతి చిత్రపటానికి పూలమాలవేసి విప్లవ జోహార్లు అర్పించారు. క్యాన్సర్తో జ్యోతి మృతి చెందడం బాధాకరమన్నారు. జ్యోతి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...