వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక జ్వరం కారణంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేటి కార్యక్రమాలకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సమావేశాలకు రాలేకపోతున్నానని, గ్రామాల సాధారణ సభలు యథావిధిగా కొనసాగించాలని సూచించారు.
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

