Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జవహార్ నవోదయ దరఖాస్తులకు గడువు పెంపు

Follow Udayam on Google
RAGHU Aug 01, 2026 8:59 AM శ్రీకాకుళంGeneral
జవహార్ నవోదయ దరఖాస్తులకు గడువు పెంపు - Udayam
2027–28 విద్యా సంవత్సరానికి సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస జవహార్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాల దరఖాస్తుల గడువును ఆగస్టు 7 వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ బి. బేతనస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని గడువు తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...