వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మెట్‌పల్లిలో పర్యటించారు మంత్రి కి పార్టీ శ్రేణులు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు
కార్యాలయంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్న మంత్రి పొంగులేటి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా
పార్టీ కార్యాలయ ఆవరణలో స్వయంగా మొక్కను నాటారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

