Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాలకు వెళ్లకుండా బీజేపీ నేతల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 12:36 PM వనపర్తిGeneral
జూరాలకు వెళ్లకుండా బీజేపీ నేతల అరెస్ట్ - Udayam
జూరాల ముట్టడికి తరలివెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జూరాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని వారు డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. అరెస్టయిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, నాయకులు భరత్‌ భూషణ్, రాఘవేందర్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...