వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా రైతుల సాగునీటి అవసరాల కోసం జూరాలకు నీరు విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరారు. స్పందించిన సీఎం.. కర్ణాటక సీఎంతో ఫోన్లో మాట్లాడి ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు నీరు విడుదల చేయాలని కోరారు.
సీఎం ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేల బృందం నేడు కర్ణాటక సీఎంను కలవనుంది.
Comments
Loading comments...

