Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల రైతుల అరెస్టులు బాధాకరం

Follow Udayam on Google
sreekanth patel Sep 22, 2026 10:28 AM మహబూబ్‌నగర్General
జూరాల రైతుల అరెస్టులు బాధాకరం - Udayam
జూరాల ఆయకట్టుకు సాగునీరు కోరుతూ నిరసన చేస్తున్న రైతులు, బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టు చేయడాన్ని రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ ఖండించారు. రైతులకు నీరు ఇవ్వకుండా అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేసి, అరెస్టైన రైతులు, నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...