Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టు నుంచి పది గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 12, 2026 1:15 PM వనపర్తిGeneral
జూరాల ప్రాజెక్టు నుంచి పది గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల - Udayam
నారాయణపూర్ డ్యామ్ నుంచి నీటి ఇన్ఫ్లో పెరగడంతో జూరాల ప్రాజెక్టు ద్వారా 10 గేట్లు ఎత్తి 41 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ వైపు నుంచి వరద ప్రవాహం మరింతగా పెరిగితే, పరిస్థితిని బట్టి జూరాల నీటిని విడుదలను కూడా అధికారులు మరింతగా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో33000 క్యూసెక్కులుగా ఉంది.

Comments

G
Loading comments...