వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎడమ కాలువకు 1,207 క్యూసెక్కులు, కుడి కాలువకు 715 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది.
నెట్టెంపాడు, భీమా-1, భీమా-2, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలకు, స్పిల్‌వే, పవర్ హౌస్‌లకు నీటి విడుదలను నిలిపివేశారు.
Comments
Loading comments...

