వార్తలకు తిరిగి వెళ్లండి

చలో జూరాల ప్రాజెక్టు కార్యక్రమానికి వెళ్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ చర్యను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
అరెస్టు చేయడం ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యమని పుట్ట ఆంజనేయులు అన్నారు. రైతాంగ సమస్యలపై పోరాడుతున్న నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమాలను ఆపలేరని పేర్కొన్నారు.
Comments
Loading comments...

