Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల- గద్వాల మార్గంలో నేడు రాకపోకలు బంద్

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:39 AM వనపర్తిGeneral
జూరాల- గద్వాల మార్గంలో నేడు రాకపోకలు బంద్ - Udayam
లోయర్ జూరాల పవర్ ప్లాంట్ నుంచి నీటి విడుదల నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి జూరాల మీదుగా గద్వాలకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఎస్సై వి. జయన్న తెలిపారు. వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. గద్వాలకు వెళ్లేవారు జూరాల ప్రాజెక్టు మీదుగా ప్రయాణించాలని ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...