Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ఎడమ కాలువకు సాగునీరు వదలండి:BRS

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 28, 2026 12:10 PM వనపర్తిGeneral
జూరాల ఎడమ కాలువకు సాగునీరు వదలండి:BRS - Udayam
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ నాయకులు రాజేందర్ సింగ్, నాగభూషణ్ గౌడ్, నర్సింలు గౌడ్, చిన్న బాలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం అమరచింతలో వారు మాట్లాడుతూ.. కోయిల్ సాగర్ నింపుతున్నప్పుడు ప్రధాన జురాల ఎడమ కాలువకు నీరు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాగునీరు విడుదల చేసేందుకు మంత్రి వాకిటి శ్రీహరి కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...