వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండల కేంద్రంలోని జూరాల ప్రాజెక్టుకు గత కొన్ని రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరదనీరు తగ్గుముఖం పట్టింది.
ఇన్ఫ్లో 80,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 39,608 గా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 317.51. ప్రస్తుత నీటి సామర్థ్యం 7.663. ఎగువ,దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
Comments
Loading comments...

