Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల డ్యాం పై భారీ ట్రాఫిక్ జామ్..

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 09, 2026 2:45 PM వనపర్తిGeneral
జూరాల డ్యాం పై భారీ ట్రాఫిక్ జామ్.. - Udayam
అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కు సందర్శకుల వాహనాల వల్ల డ్యాం పై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. రెండు గంటలకు పైగా వాహనాలు ఎక్కడికక్కడ ఆగడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...