Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి: డీకే అరుణ

Follow Udayam on Google
sreekanth patel Sep 22, 2026 10:09 AM మహబూబ్‌నగర్General
జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి: డీకే అరుణ - Udayam
జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలను కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...