వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు భాష, జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. శనివారం కళాశాలలో ప్రిన్సిపాల్ విజిత్ ఆధ్వర్యంలో ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేశభాషలందు తెలుగు ప్రాచీనమైందన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

