వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు ఎంపికలు ఈనెల 25న జడ్చర్ల మండలం కోడ్గల్ సమీపంలోని నచికేత్ విద్యామందిర్‌లో జరుగుతాయి.
ఆసక్తి ఉన్న క్రీడాకారిణులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలి.
ఎంపికైన జట్టు సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు నిజామాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుంది.
Comments
Loading comments...

