వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ ధర్మకంచ మినీ స్టేడియంలో 20వ నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్–2026 జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. అండర్-14, అండర్-16 విభాగాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు.
ఎంపికైన క్రీడాకారులు నవంబర్ 14 నుంచి 16 వరకు సదాశివపేటలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోజ్‌కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

