Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలూరుపాడులో పంచాయతీ పనులపై అసంతృప్తి

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:26 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
జూలూరుపాడులో పంచాయతీ పనులపై అసంతృప్తి - Udayam
జూలూరుపాడు గ్రామపంచాయతీలో సర్పంచ్ లేకపోవడంతో ఎంపీవోను ప్రత్యేక అధికారిగా నియమించారు. అయితే పారిశుద్ధ్య పనులు సక్రమంగా సాగడం లేదని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా గ్రామాభివృద్ధి పనులు చేపట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పడమట నర్సాపురం, వెంగన్నపాలెం పంచాయతీలను డిప్యూటీ కమిషనర్ జాన్‌వెస్లీ సందర్శించారు. ఆయా పంచాయతీల కార్యదర్శుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...